మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 నిత్యాన్నదానానికి విరాళాలు

న్యూస్‌రీల్‌

పేలని టపాకాయలు..

పులిచింతల సమాచారం

దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పులగం లీలరాజీవ్‌ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణకు అందజేసింది.

బెంజిసర్కిల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద పండుగ ముందు రోజు కనిపించని సందడి

దీపావళి వ్యాపారంలో బాణసంచా విక్రయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పండగకు ముందు వారం రోజుల నుంచే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభిస్తారు. ఈసారి మాత్రం వ్యాపారుల అంచనాలకు అనుగుణంగా కొనుగోళ్లు సాగలేదని వ్యాపారులు ఆవేదన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.150కోట్ల మేర వ్యాపారం జరుగుతుందనే అంచనా. కానీ ఈ ఏడాది కనీసం రూ.80కోట్ల నుంచి రూ.90 కోట్లు మాత్రమే జరిగిందని ఆ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.2730 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement