సైన్స్‌పై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌పై అవగాహన ఉండాలి

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: దేశంలో నాటుకుపోయిన మూ ఢ నమ్మకాలను విద్యార్థులు, ప్రజలు వీడాలని వి జ్ఞాన దర్శిని రమేశ్‌ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలు వీడి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి తమ జీవితంలో భాగమైన సైన్స్‌ను శోధించి సాధించాలని, ఉన్న త చదువులు చదివి మంచి ప్రయోజకులు కావాల ని సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక రసాయన ప్రయోగాలు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని శోభా రాణి, హెచ్‌ఎం కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement