భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: పట్టణంలోని శ్రీహరిహర అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. అయ్యప్పస్వామిని దర్శించుకుని తోటి స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భజనలు, భక్తి పాటలు ఆలపిస్తూ భక్తులు స్వామివారి నామస్మరణలో లీనమయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement