నల్ల దుస్తులతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

నల్ల దుస్తులతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మె 21 రోజుకు చేరింది. సోమవారం ఉద్యోగులు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపా రు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ 21 రో జులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సు దీర్ఘకాలం వైద్య సేవలందిస్తున్నా తమ జీవి తాలు చీకటిమయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సమాన పనికి సమాన వేత నం చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement