7
అందని ‘ఆయుర్వేదిక్’!
కౌటాల మండలం గురుడుపేట ఆయుర్వేదిక్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. మందుల సరఫరా నిలిచిపోయింది. రోగులు కూడా రావడం లేదు. 9లోu
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి చలి తగ్గుతుంది.
ఇంటర్ సిటీకి జర్మన్ హంగులు
హైదరాబాద్ –సిర్పూర్ కాగజ్‌నగర్ –బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు కొత్త హంగులు సంతరించుకోనుంది. ఈ నెల 3 నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడువనుంది. 8లోu
సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2026


