ఆర్టీసీ కండక్టర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కండక్టర్‌కు సన్మానం

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: 2026 ఆగస్టులో అత్యధిక ఫేర్‌ పెయిడ్‌ ఈపీకే సాధించినందుకు ఆసిఫా బాద్‌ ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్‌ వి.మంజులను సోమవారం డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ మల్లేశం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ డిపో అధి కారులు దేవపాల శాలువాతో సత్కరించారు.

లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద అన్నదానం

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ వైద్య శిబిరం వద్ద సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు ఆధ్వర్యంలో రోగులు, అటెండర్లు, వైద్య సిబ్బందికి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోజులుగా 300 మందికి అన్నదానం చేశామని, వైద్యశిబిరం ముగిసే వరకూ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. లైఫ్‌లైన్‌ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్యసేవలను సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. లెఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీనియర్‌ ఆపరేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement