సివిల్ సర్వీస్‌లోకి రావడానికి తనకు ఒక విషాద అనుభవమే ప్రేరణ అని, చైన్నె వరదల సమయంలో ఐఏఎస్, ఐ పీఎస్ అధికారులు అందించిన సేవలు నన్ను ప్రభావితం చేశాయని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి తెలిపారు. ఆ తర్వాత సివిల్ సర్వీస్‌లో చేరాలనే తపన మినహా రెండో ఆలోచనే రాలేదని, సివిల్స్ సాధనకు నిద్రలేని రాత్రులు గడిపానని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 8లోu
ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఒకటి, రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.


