7
‘ఆసరా’ కోసం ఆశగా!
ఆసరా పింఛన్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం వరకు కెరమెరి మండలంలో 435 దరఖాస్తులు రాగా, వితంతువులే అత్యధికంగా ఉండడం గమనార్హం.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది.
‘వసతి’కి చిక్కులు
ఎస్సీ హాస్టళ్లలో ఇంటర్ ప్రవేశాలకు ‘ఆధార్’లోని తప్పులతో ఆటంకాలేర్పడుతున్నాయి. ఈ–పాస్ వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్, ప్రవేశాల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


