7
కొత్త రోడ్డుకు పగుళ్లు
రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లు పగుళ్లు తేలి అధ్వానంగా మారుతున్నాయి. నిర్మాణా ల్లో నాణ్యత పాటించకపోవడంతోనే ఈ దుస్థి తి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది.
భవ్యక్షేత్రంగా బాసర
జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


