ముగిసిన తీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తీజ్‌

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

లింగాపూర్‌, కెరమెరి మండలాల్లోని ఆయా గ్రామాల్లో తీజ్‌ ముగింపు ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. జాగో బంజారా.. బోరావ్‌ తీజ్‌.. అంటూ బంజారా మహిళలు, యువతులు, చిన్నారులు పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తీజ్‌ బుట్టలు నెత్తినెత్తుకుని యువతులు, చిన్నారులు ఆటాపాటలతో అలరించారు. ఆలయాల్లో పూజలు చేసి తీజ్‌ బుట్టలను నిమజ్జనం చేశారు. – లింగాపూర్‌/కెరమెరి

లింగాపూర్‌: సంప్రదాయ దుస్తుల్లో మహిళలు

లింగాపూర్‌: పూజలు చేస్తున్న పెద్దలు

కెరమెరి: చందుగూడలో బుట్టలతో యువతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement