ఉత్పత్తి పెరిగింది | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తి పెరిగింది

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

ఈసారి వర్షాలు కాస్త తక్కువగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి పె రిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు బెల్లంపల్లి ఏరియా 118 శాతం ఉత్పాదకతతో కొనసాగుతోంది. ఈ మూడు నెలలు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి చేపట్టగలిగాం. అధిక వర్షాలతో కోల్పోయే బొగ్గు ఉత్పత్తి ప్రభావం వార్షిక ఉత్పత్తి లక్ష్యంపై పడేది. తక్కువ వర్షపాతంతో ఉత్పత్తి పెరగడంతో నిర్ణీత సమయం కంటే ముందే వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం ఏర్పడింది.

– శ్రీ రమేశ్‌, జీఎం, బెల్లంపల్లి ఏరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement