కుమురం భీం
7
‘పల్టీ’కొట్టిన జీవితాలు
మహారాష్ట్రలోని దేవాడ, సోండో గ్రామాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. పరామర్శకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగజ్‌నగర్ పట్టణంలో విషాదం నెలకొంది 8లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
పండుగకు రైలు కూతపెట్టేనా!
సంక్రాంతి పండుగ సమీపిస్తుండగా ప్రత్యేక రైళ్లపై స్పష్టత లేకుండా పోయింది. హైదరాబాద్–మంచిర్యాల మీదుగా ప్రత్యేక రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 8లోu
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


