మెకానిక్‌ల కుటుంబాలకు రూ.4.27లక్షల బీమా | - | Sakshi
Sakshi News home page

మెకానిక్‌ల కుటుంబాలకు రూ.4.27లక్షల బీమా

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

ఖమ్మంఅర్బన్‌: ద్విచక్ర వాహనదారుల కుటుంబాలకు భరోసా కల్పించేలా బీమా పథకాలు అమలుచేస్తున్నట్లు యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వంగాల కొండలరావు తెలిపారు. నేలకొండపల్లికి చెందిన ఎండీ.రఫీ 20 ఏళ్లుగా మెకానిక్‌ వృత్తిలో కొనసాగుతూ ఈ ఏడాది మే 8న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భారత్‌ పెట్రోలియం ఆధ్వర్యాన భారత్‌ ఆరోగ్య బీమా చేయించి ఉండడంతో ఆయన భార్య సఫియాకు రూ.4 లక్షల చెక్కును ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత ప్రతాపనేని రవి బుధవారం అందజేశారు. అలాగే, ఖమ్మంకు చెందిన మండే నరసింహారావు అనారోగ్యంతో చికిత్స పొందగా, రూ.27 వేల ఆరోగ్య బీమా చెక్కు అందించారు. ఈకార్యక్రమాల్లో కొండలరావు మాట్లాడగా, యూనియన్‌ బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement