40 ఏళ్ల తర్వాత కలయిక ! | - | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల తర్వాత కలయిక !

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

ఖమ్మంఅర్బన్‌: నాలుగు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులంతా మళ్లీ ఒకేవేదికపైకి చేరారు. ఏన్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 1986–87 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఖమ్మంలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా హాజరుకాగా, పరస్పరం పలకరించుకుని కుటుంబ వివరాలు తెలుసుకోవడమే కాక పాఠశాల అనుభవాలను పంచుకున్నారు. అనంతరం నాటి గురువులు ఏలూరు కృష్ణమూర్తి, దాసు, సూరిని సన్మానించారు. పూర్వ విద్యార్థులు వజినేపల్లి శ్రీనివాసరావు, మాదినేని శ్రీనివాసరావు, చీకటి రమేష్‌, భూమా నరసింహారావు, కంభంపాటి నాగేశ్వరరావు, యండ్రాతి శ్రీనివాసరావు, జర్రిపోతుల సుందర్‌రావు, మేడ ధర్మారావు, స్వర్ణ ప్రహ్లాదరావు, జగ్గు, వీరన్న, నంబూరి రాము, గెల్లి సత్యనారాయణ, ముదిగొండ నరసింహారావు, వందనపు నారాయణ, కేఎన్‌వీ. జ్యోతి, మాలతి, శ్రీదేవి, కృష్ణకుమారి, శారద, వాణి, ఉష, పద్మ, ఝాన్సీ, మణి పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఏన్కూరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement