దసరా వచ్చిందయ్యా! | - | Sakshi
Sakshi News home page

దసరా వచ్చిందయ్యా!

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

విద్యుత్‌ లైట్ల వెలుగుల్లో ఖమ్మంలోని జమ్మిబండ

విజయదశమి పండుగను

నేడు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా దుస్తులు, ఇతర సామగ్రి

కొనుగోళ్లకు వచ్చిన వారితో ఖమ్మంలోని కస్పాబజార్‌, కమాన్‌బజార్‌ వీధులన్నీ సోమవారం సాయంత్రం కిటకిటలాడాయి. దసరా సందర్భంగా ప్రత్యేక పూజలకు జమ్మిబండ వద్ద ఏర్పాట్లు

పూర్తయ్యాయి. ఖమ్మం అల్లీపురంలో

సోమవారం రాత్రి రావణాసుర

ప్రతిమను దహనం చేశారు.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement