విప్లవ రాగానికి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

విప్లవ రాగానికి వీడ్కోలు

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

8లో

కడదాకా పీడిత జనం సమస్యలపై విప్లవ రాగాలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అగ్రనేత నాగన్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన శుక్రవారం కన్నుమూయగా, శనివారం ఖమ్మంలోని న్యూడెమోక్రసీ కార్యాలయం వద్ద సంతాప సభ ఏర్పాటుచేశారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొని నివాళులర్పించారు. ఆతర్వాత ఆయన పాటలు, కళారూపాల నడుమ ఊరేగింపు నిర్వహించి నాగన్న మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. – ఖమ్మం మయూరిసెంటర్‌

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి

నాగన్న మృతదేహం అప్పగింత

నాగన్న చిత్రపటం వద్ద

గోరెటి వెంకన్న, సంధ్యక్క

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement