‘గోదావరి లోయ’ మూగబోయింది.. | - | Sakshi
Sakshi News home page

‘గోదావరి లోయ’ మూగబోయింది..

Jul 4 2026 12:14 AM | Updated on Jul 4 2026 12:14 AM

గరిష్టం / కనిష్టం

300 / 250

– 8లో..

వాతావరణ ం
జిల్లాలో శనివారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.
అరుణోదయ నాగన్న కన్నుమూత

కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా.. అని ఆయన పాడితే జనం

ఉర్రూతలూగారు..

బావ నేను బడికిపోతా..

అని గొంతెత్తితే బడి బాట పట్టారు..

ఎగిసెగిసి పడుతోంది గోదావరి

ఎర్ర జెండా.. అంటూ పాడితే

ఉద్యమంలో కొత్త తరం చేరింది

●వందలాది పాటలతో ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలవడమే కాక చైతన్యం కల్పించడంలోనూ కీలక పాత్ర పోషించిన నాగన్న.. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటను జత చేశారు.

అరుణోదయనే ఇంటి పేరుగా మార్చుకున్న నాగన్న కన్నుమూయడంతో విప్లవం, విప్లవగీతాల ప్రస్థానంలో ఒక శకం ముగిసింది.

– ఖమ్మం మయూరిసెంటర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement