వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోస్టల్ శాఖ కూడా ఐపీపీబీ ఖాతాదారులకు ఆన్‌లైన్ సేవలు, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఫొటో తల్లాడ గ్రామపంచాయతీ పరిధి గాంధీనగర్ తండాలోనిది. తల్లాడకు మూడు కి.మీ. దూరాన ఉండే ఈ గ్రామంలో డంపింగ్ యార్డ్ లేదు. మరోపక్క తల్లాడ నుంచి చెత్త వాహనాలు వెళ్లడం లేదు. దీంతో గ్రామస్తులు వ్యర్ధాలను ఊరి చివర రోడ్డు వెంట వేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. తాజా వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా మారినందున అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


