కబాబ్‌ సెంటర్‌లోకి కారు.. ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కబాబ్‌ సెంటర్‌లోకి కారు.. ముగ్గురికి గాయాలు

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

దొడ్డబళ్లాపురం: కారు వేగంగా కబాబ్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లి పెనంలోని వేడి నూనె మీదపడి ముగ్గురు తీవ్రంగా గాయపడిన బెంగళూరు బన్నేరుఘట్ట వద్ద హొమ్మదేవనహళ్లిలో జరిగింది. అక్టోబర్‌ 30 న జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. సజీనా బేగం అనే మహిళ పజేరో కారులో వేగంగా వస్తూ అదుపుతప్పి రోడ్డుపక్కన కబాబ్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. కబాబ్‌ వేయడానికి వేడి చేసిన నూనె పడి బసవరాజ్‌, మునికృష్ణ, మంజేశ్‌ తీవ్రంగా గాయపడినవారు. అలాగే కారు ఢీకొని బైక్‌లు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement