కొత్త భవనం.. ఫైళ్ల కుప్పులు | - | Sakshi
Sakshi News home page

కొత్త భవనం.. ఫైళ్ల కుప్పులు

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

ఇటీవల కలెక్టరేట్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అద్దెకున్న వివిధశాఖలకు కలెక్టరేట్‌లో గదులు కేటాయించారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశాలతో రెండు మూడు రోజులుగా కలెక్టరేట్‌లోకి ఆఫీసులను మార్చుతున్నారు. కార్యాలయాలకు సరిపడా ఫర్నిచర్‌ లేకపోవడంతో ఫైళ్లు తీసుకొచ్చి మూలన పడేస్తున్నారు. అధికారులు ఇంకా రాకపోగా.. ఫర్నిచర్‌ పూర్తిగా కేటాయిస్తే పరిపాలన సాగించే అవకాశముంది. ఇలా ఇష్టానుసారంగా పడేసిన ఫైళ్లలో ముఖ్యమైనవి దొరక్కుండా పోతే బాధ్యులెవరో అధికారులకే తెలియని ప్రజలు అంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement