అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

Oct 20 2026 12:08 AM | Updated on Oct 20 2026 12:08 AM

మానకొండూర్‌: మండలంలో ని వన్నారం గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాకేశ్‌ (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాకేశ్‌ వా చ్‌మెన్‌గా పనిచేస్తూ నిత్యం మద్యం తాగేవాడు. కుటుంబ సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇదే మండలం గంగిపల్లి శివారులోని సిమెంట్‌ బెంచ్‌పై పడి మృతిచెందాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అతిగా మద్యం తాగి మృతిచెందాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీలత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement