గేటు సమస్య పరిష్కరించరా? | - | Sakshi
Sakshi News home page

గేటు సమస్య పరిష్కరించరా?

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

గేటు సమస్య పరిష్కరించరా?

గంగాధర: కరీంనగర్‌– జగిత్యాల జాతీయ రహదారిపై గంగాఽ దర మండలం మంగపేట రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వేగేటు కష్టాలు తప్పడం లేదు. తరచూ గేటు వద్ద వాహనాలు నిలిచిపోవడం, గేటుమధ్యలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్‌ జామవుతోంది. సోమవారం ఓ భారీ వాహనం గేటు కింద ఇరుక్కు పోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దాదాపు రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ జామైంది. ఇక్కడ వాహనాలు ఇరుక్కు పోవడం, గేటు మొరాయించడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఒక్కోసారి రోగులను తరలించే అంబులెన్స్‌లు సైతం పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement