గరిష్టం/కనిష్టం
32.0/26.0
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026
7
వర్షాలు కురవాలని..
చిగురుమామిడి: వర్షాలు కురవాలని మండలంలోని నవాబుపేట్‌లో శనివారం రైతులు, ట్రాక్టర్ యూని యన్ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వరదపాశం సమర్పించారు.
వేములవాడ: శనిత్రయోదశిని పురస్కరించుకుని భీమన్న ఆలయంలోని నవగ్రహాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.


