అమ్మవారికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి ప్రత్యేక పూజలు

Aug 8 2025 8:53 AM | Updated on Aug 8 2025 8:53 AM

అమ్మవ

అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఏటా వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తాం. పూజ గదిలో అమ్మవారి ప్రతిమను అందంగా అలంకరిస్తాం. పూజల అనంతరం అమ్మవారికి పిండి వంటల నైవేద్యం సమర్పిస్తాం.

– శ్రీపతి కవిత, బోయినపల్లి

మహిళలకు ప్రీతిపాత్రం

వరలక్ష్మీ అమ్మవారి వ్రతం నిర్వహించడం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రం. అమ్మవారిని భక్తితో కొలిచిన వారికి సిరిసంపదలు ఉంటాయి. వ్రతం అనంతరం సాయంత్రం పేరంటాలు చేస్తాం.

– హరిప్రియ, కరీంనగర్‌

అమ్మవారికి ప్రత్యేక పూజలు
1
1/1

అమ్మవారికి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement