
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 214 మంది అభ్యర్థులు మొత్తం 314 సెట్ల నామినేషన్లు వేశారు. ఏకాదశి కావడంతో గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నేటి(శుక్రవారం)తో గడువు ముగియనుండటంతో మరిన్ని నామినేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నియోజకవర్గం అభ్యర్థులు వచ్చిన
నామినేషన్లు
కరీంనగర్ 17 25
చొప్పదండి 10 15
మానకొండూర్ 15 23
హుజూరాబాద్ 23 34
సిరిసిల్ల 14 23
వేములవాడ 15 20
పెద్దపల్లి 22 31
రామగుండం 19 24
మంథని 13 21
జగిత్యాల 37 60
కోరుట్ల 16 21
ధర్మపురి 13 17
మొత్తం 214 314