ఓట్‌ బచావో–దేశ్‌ బచావో ధర్నా విజయవంతం | - | Sakshi
Sakshi News home page

ఓట్‌ బచావో–దేశ్‌ బచావో ధర్నా విజయవంతం

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

నిజామాబాద్‌ రూరల్‌: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ ధర్నా విజయవంతం అయిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. ఈసందర్బంగా ఆయన మట్లాడుతూ.. చలో ఢిల్లీ కార్యక్రమంలో బాగంగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వనికి అనుకులంగా జ్ఞానేష్‌ కుమార్‌ వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, కవితా రెడ్డి, ఈవవత్రి అనిల్‌, ఆకుల లలిత, అన్వేష్‌ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రామ్‌ భూపాల్‌, యాదగిరి, వాహీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement