ఆదివాసీ విప్లవ వీరుడు కొమురం భీం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ విప్లవ వీరుడు కొమురం భీం

Oct 23 2026 12:51 AM | Updated on Oct 23 2026 12:51 AM

నిజాంసాగర్‌/ బాన్సువాడ రూరల్‌: ఆదివాసీ విప్లవ వీరుడు కొమురం భీం అని పలువురు వక్తలు అ న్నారు. కామారెడ్డి జిల్లాలో కొమురం భీం జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహమ్మద్‌నగర్‌ మండలం బూర్గుల్‌ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ గజ్జల జీ వన్‌, ఉపసర్పంచ్‌ గొల్ల రమ్యశ్రీ, ఆంజనేయులు, గ్రామ కమిటీ సభ్యులు మొట్ట భూమయ్య, సాయి లు, సంతోష్‌, సాయిరాం, మన్నె రాజు, సాయిలు పాల్గొన్నారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ ఆశగోని లావణ్య వెంకగౌడ్‌, కొంకి గణేశ్‌, వార్డు సభ్యులు కొంకి సాయిలు, పోచయ్య, వడ్ల భాగయ్య, పెంకటి గణేశ్‌, గడీల శంకర్‌, సంజీవులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement