Today Horoscope In Telugu : సంఘంలో గౌరవం...కీలక నిర్ణయాలు | Rasi Phalalu : Daily Horoscope On 21-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu : సంఘంలో గౌరవం...కీలక నిర్ణయాలు

Oct 21 2026 6:03 AM | Updated on Oct 21 2026 6:15 AM

Rasi Phalalu : Daily Horoscope On 21-10-2026 In Telugu

మేషం : ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు

వృషభం : కొన్ని ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  భూలాభాలు. విందువినోదాలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు.

మిథునం : బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

కర్కాటకం : పనులు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.

సింహం : పనులు సకాలంలో పూర్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగయత్నాలు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం

కన్య : కొత్త ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. బాకీలు వసూలవుతాయి.

తుల : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం : కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పనులలో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవచింతన

ధనుస్సు : పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మకరం : శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం : ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.

మీనం : ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థులకు కొంత గందరగోళం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement