లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గామాత | - | Sakshi
Sakshi News home page

లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గామాత

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

● కొనసాగుతున్న దేవిశరన్నవరాత్రుల ఉత్సవాలు

● మండపాల వద్ద హోమాలు, పూజలు

సాక్షి, నెట్‌వర్క్‌ : దేవిశరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం దుర్గామాత లలితా త్రిపురసుందరి దేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద హోమం, సామూహిక కుంకుమార్చనలు, అన్నప్రసాదం వితరణ చేపట్టారు.భవానీస్వాములు, భజనమండలి సభ్యులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.ఎల్లారెడ్డిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి భక్తులు నవవిధార్చన తొమ్మిది రకాల పూలు, పండ్లు, పూసలు, పగడాలతో పూజలు నిర్వహించారు. అనంతరం దీపార్చన చేశారు.

బాన్సువాడలో లలితాత్రిపుర సుందరి దేవిగా,

లింగంపేటలో అర్ధనారీశ్వరిగా అమ్మవారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement