కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మాడల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడానికి పైప్‌లైన్‌లు, ట్యాంకులు, సంప్‌ల నిర్మాణాలను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
అధికారులతో సమావేశాల్లో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్