ఎలా బతకాలి? | - | Sakshi
Sakshi News home page

ఎలా బతకాలి?

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

మాలాంటి వృద్ధుల జీవితానికి పెన్షనే ఆధారం. దీనిని సక్రమంగా చెల్లించకపోతే ఎలా బతకాలి? ప్రస్తుత మా జీవనం దుర్భరంగా ఉంది. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మాకు సత్వరం పెన్షన్‌ చెల్లించాలి.

– గట్టి వెంకట్రావు, గ్రంథాలయ శాఖ

పెన్షనర్‌, ఆలమూరు

ఉద్యోగులను ఆదుకోవాలి

రెండు నెలల నుంచి వేతనాలు లేక అల్లాడిపోతున్న గ్రంథాలయ ఉద్యోగులు, పింఛన్‌దారులను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలి. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్‌ సిబ్బందికి వైఎస్సార్‌ టీయూసీ అండగా ఉంటుంది.

– గొలుగూరి సూర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ టీయూసీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement