ప్రమాదాల నివారణకు చర్యలు.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు..

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రవాణాశాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్‌ వాహనాల్లో సరుకులను మాత్రమే రవాణా చేయాలి. ప్రజలను గూడ్స్‌ వాహనాలపై ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాంటి వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లాలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో జరిగినట్లు తేలితే మరిన్ని చర్యలు తీసుకుంటాం. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement