గురువారం | - | Sakshi
Sakshi News home page

గురువారం

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

Simultaneously Printed at Mahaboobnagar | Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal

5-11-2026

రేపు అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హనుమకొండలో ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్‌–14 ఎస్‌జీఎఫ్‌ బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్‌క్రీడాకారుల ఎంపికలను జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ బుధ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు అర్హత దరఖాస్తుతో రిపోర్టు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement