ధరలతో ఇబ్బందే.. | - | Sakshi
Sakshi News home page

ధరలతో ఇబ్బందే..

Aug 22 2026 12:47 AM | Updated on Aug 22 2026 12:47 AM

ల్లిని అన్ని రకాల వంటల్లో వాడాల్సి ఉంటుంది. రెండు, మూడు రోజుల నుంచి ఉల్లి ధర బాగా పెరిగింది. ఇప్పటికే చాలా వస్తువుల ధరల పెరుగుదలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉల్లి ధర కూడా పెరుగుతుండటం ఆర్థికంగా మరింత ఇబ్బంది కలిగిస్తోంది.

– సుధ, గృహిణి, గద్వాల

రేషన్‌ షాపుల్లో విక్రయించాలి..

వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఉల్లి ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్కెట్‌ ధర కన్నా తక్కువకు ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఉల్లిని విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.

– శ్రీరాములు, గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement