ప్రతిపాదనలు పంపాం.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు పంపాం..

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

ప్రతిపాదనలు పంపాం..

ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్‌సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్‌ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్‌ వద్ద హైవేపై ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్‌ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్‌ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్‌ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది.

– డాక్టర్‌ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement