సిబ్బంది నిర్లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది నిర్లక్ష్యం..

Jan 20 2026 9:14 AM | Updated on Jan 20 2026 9:14 AM

సిబ్బ

సిబ్బంది నిర్లక్ష్యం..

జూరాల ఎడమ కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపిన రోజుల్లో నీటి వృథాను అధికారులు అరికట్టలేక పోతున్నారు. కళ్ల ముందే రోజు 60 క్యూసెక్కులకు పైగా వృథాగా పారుతున్నా సిబ్బంది చూసీచూడనట్లు మౌనం వహిస్తున్నారు. షట్టర్లకు బోల్టా బిగించడంలో అలసత్వం చూపుతున్నారు.

– వెంకటేష్‌, నందిమళ్ల

చర్యలు తీసుకుంటాం..

జూరాల ఎడమ కాల్వ షట్టర్ల లీకేజీలతో నీరు వృథాగా కాల్వలో పారుతోంది. వారబందీ విధానంలో వారంలో 4 రోజుల పాటు 2 వేల క్యూసెక్కుల సాగునీరు ఆయకట్టుకు వదులుతున్నాం. లీకేజీల నియంత్రణకు చర్యలు చేపడతాం.

– జగన్మోహన్‌, ఈఈ, జూరాల జలాశయం ఎడమకాల్వ విభాగం

సిబ్బంది నిర్లక్ష్యం.. 
1
1/1

సిబ్బంది నిర్లక్ష్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement