మూతబడిన డీఆర్‌సీ కేంద్రం.. | - | Sakshi
Sakshi News home page

మూతబడిన డీఆర్‌సీ కేంద్రం..

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

మున్సిపాలిటీ నుంచి సేకరించిన చెత్తను వేరుచేసి తడి చెత్త కంపోస్టు ఎరువు, పొడి చెత్త నుంచి వనరులను వేరు చేయడానికి డ్రై వేస్ట్‌ రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌ (డీఆర్‌సీసీ) ఏర్పాటు చేశారు. దీంతోపాటు వర్మీ కంపోస్టు కేంద్రంలో పది వరకు సెగ్రిగేషన్‌ షెడ్లు తదితర నిర్మాణాల కోసం రూ.60లక్షలు కేటాయించారు. వీటిని నిర్మించిన ప్రారంభంలో తడి, పొడి చెత్తను వేర్వేరు చేసినా.. తదనంతరం నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వంలోనే బయోమైనింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేసి ప్రైవేట్‌ ఏజెన్సీకి పనులు అప్పగించారు. సదరు ఏజెన్సీ కొన్ని నెలల పాటు ప్రారంభించి తర్వాత మధ్యలోనే ఆపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement