వచ్చే ఏడాది బతుకమ్మల నిమజ్జనం రిజర్వాయర్‌లోనే.. | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది బతుకమ్మల నిమజ్జనం రిజర్వాయర్‌లోనే..

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి రిజర్వాయర్‌ పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది బతుకమ్మ పండుగకు రిజర్వాయర్‌లోనే బతుకమ్మలను నిమజ్జనం చేస్తామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మండలకేంద్రంలోని చెరువు వద్ద నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మె ల్యే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement