చీర, సారెతో వస్తున్న హీరో నాని, గద్దెల ప్రాంగణంలో చిత్రబృందం
మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను మంగళవారం ప్యారడైజ్ సినిమా హీరో నాని, నటుడు సంపూర్ణేష్ బాబు, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు ఓదెల శ్రీకాంత్, పాటల రచయిత కాసర్ల శ్యామ్ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవార్లకు హీరో నాని నిలువెత్తు బంగారం(బెల్లం), చీర, సారె సమర్పించారు. మేడారం వచ్చే ముందుగా ములుగు గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు జరిపారు.
– ఎస్‌ఎస్ తాడ్వాయి/ములుగు


