ఏఐఎన్‌ పీఎస్‌ఈఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రఘునందన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఐఎన్‌ పీఎస్‌ఈఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రఘునందన్‌

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

జనగామ: ఆల్‌ ఇండియా న్యూ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(ఏఐఎన్‌ పీఎస్‌ఈఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పౌరసరఫరాల శాఖ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచన రఘునందన్‌న్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్‌న్‌ జాతీయ అధ్యక్షుడు మంజీత్‌ సింగ్‌ పటేల్‌ తన నియామకాన్ని ప్రకటించినట్లు రఘునందన్‌ సోమవారం జిల్ల కేంద్రంలో మాట్లాడుతూ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు ఒకే పింఛను విధానం అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు దక్షిణ భారత ఇన్‌చార్జిగా కూడా రఘునందనన్‌్‌ కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement