మత్తు పదార్థాలకు బానిస కావొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

జూనియర్‌ సివిల్‌ జెడ్జి సందీప

జనగామ రూరల్‌: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జూనియర్‌ సివిల్‌ జడ్జి సందీప సూచించారు. బుధవారం పట్టణంలో పసరమడ్ల స్టేజీ వద్ద ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎవరైనా డ్రగ్స్‌ విక్రయించడం, వాడడం గమనిస్తే 100 లేదా 1933 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒ.లచ్చిరామ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement