అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయాన్ని స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో జాతీయ జెండాలను చేత పట్టుకుని భారత్ మాతాకీ జై.. అంటూ భారీ బైక్ ర్యాలీ సంబరాలు బాణాసంచా పేల్చి వేడుకలను జరుపుకున్నారు.
● టీ–20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో
ఘనవిజయం
● జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన
సంబురాలు
– జనగామ


