బయోమెడికల్‌ వేస్టేజీ వేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

బయోమెడికల్‌ వేస్టేజీ వేస్తే చర్యలు

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

బయోమెడికల్‌ వేస్టేజీ వేస్తే చర్యలు

జగిత్యాల: మున్సిపల్‌ వాహనాల్లో బయోమెడికల్‌ వేస్టేజీ వేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ సత్యప్రణవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల వద్ద వేస్టేజీని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వాహకులు బయోమెడికల్‌ వేస్టేజీని ప్రత్యేక వాహనానికివ్వాలని, మున్సిపల్‌ వాహనాల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను పరిశీలించారు. ఇంటి యజమానులు మున్సిపల్‌ వాహనాలకు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement