జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Nov 24 2026 11:50 PM | Updated on Nov 24 2026 11:50 PM

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. చలిగాలులు కొనసాగుతాయి. బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

31.0/21.0

గరిష్టం/కనిష్టం

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. చలిగాలులు కొనసాగుతాయి.

7

వెంకన్నకు గరుడ సేవ

కోరుట్ల: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర ఆలయంలో గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు.

వైభవంగా తెప్పోత్సవం

కోరుట్లరూరల్‌: వెంకటాపూర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement