జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

30.0/17.0

7

గరిష్టం/కనిష్టం

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. చలిగాలులు కొనసాగుతాయి.

గోదారమ్మకు హారతి

ధర్మపురి: కార్తీక దీపోత్సవం సందర్భం గోదావరి మహాహారతిని నేత్రపర్వంగా చేపట్టా రు. ముందుగా మేళతాళాలతో తరలివెళ్లారు. ధర్మకర్తలు, అర్చకులు, మహిళలున్నారు.

గురువారం శ్రీ 12 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

వైభవంగా దీపోత్సవం

వేములవాడ: కార్తీక దీపోత్సవంలో భాగంగా వేములవాడ భీమన్న ఆలయంలో బుధవారం రాత్రి మహిళలు వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించి మొక్కు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement