పల్లవి స్కూల్‌లో పోటీలు | - | Sakshi
Sakshi News home page

పల్లవి స్కూల్‌లో పోటీలు

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పదాల ఉచ్ఛారణపై పట్టు సాధించేలా ప్రోత్సాహించేందుకు వీలుగా ‘సాక్షి’ స్పెల్‌బీ పోటీలు మంగళవారం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలోని పల్లవి మోడల్‌ హైస్కూల్‌లో పాఠశాల కరస్పాండెంట్‌ శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్కూల్‌స్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులను అందించనున్నారు. విద్యార్థులు స్పెల్లింగ్‌ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఇది సరైన అవకాశంగా పాఠశాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement