‘మహిళాశక్తి’ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘మహిళాశక్తి’ విజయవంతం చేయాలి

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

జగిత్యాలజోన్‌: సెర్ప్‌కు సంబంధించిన మహిళాశక్తి కార్యక్రమాలు విజయవంతం చేయాలని డీఆర్‌డీవో రఘువరణ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహిళా సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను బలోపేతం చేసి.. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని కోరారు. అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ సునీత మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న గ్రామ సంఘ భవనాలను త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు. డీపీఎంలు రమేశ్‌, నాగేశ్వర్‌ రావు, నారాయణ, సీ్త్రనిధి ఆర్‌ఎం రాం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement