ఆలకించండి.. పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. పరిష్కరించండి

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

● ప్రజావాణికి ● అర్జీలు స్వీకరించిన ● పరిష్కరించాలని

తరలివచ్చిన బాధితులు

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

అధికారులకు ఆదేశాలు

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ, డీఆర్‌వో ప్రసాద్‌, డీపీవో మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.

రెవెన్యూ గ్రామంగా గుర్తించండి

మాది మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి. రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని కోరుతున్నా అధికారులు ఆలకించడం లేదు. రికార్డుల్లో బండలింగాపూర్‌గా నమోదైంది. ఆధార్‌, కులం, ఆదాయ తదితర ధ్రువీకరణపత్రాలు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో బండలింగాపూర్‌గా వస్తోంది. – సత్తక్కపల్లి, మెట్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement