పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

పనులు ప్రారంభించాలి

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

మండలంలోని పలు గ్రామాల్లో సాగునీటికి ఇబ్బందులున్నాయి. చెరువుల్లో నీళ్లు అడుగంటి యాసంగిలో పంటలకు నీళ్లు అందే పరిస్థితులు లేవు. ప్రాజెక్టు కాలువ పనులు త్వరగా పూర్తి చేసి మండలంలోని చెరువులు నింపాలి. అప్పుడే ఈ ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరుతుంది. – మామిడిపెల్లి రవి, మాజీ ఎంపీటీసీ, కథలాపూర్‌

వరి కోతలు పూర్తయ్యాక..

సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనుల భూసేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. పనులు చేపట్టే భూముల్లో వరి పంటలు కోతకు వచ్చాయి. కోతలు పూర్తయ్యాక పనులు ప్రారంభిస్తాం.

– సంత్‌ ప్రకాశ్‌రావు,

ఎల్లంపెల్లి ఎత్తిపోతల విభాగం ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement