జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం ఎక్కువగా నమోదవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. 8లోu సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

31.0/24.0

గరిష్టం/కనిష్టం

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం ఎక్కువగా నమోదవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది.

7

పాల ఉత్పత్తి పెంచే ఆవులు

రైతులు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ వై పు అడుగులు వేస్తున్నారు. డెయిరీఫారాలకు బ్యాంకులు రుణాలు ఇస్తుండడంతో చదువుకు న్న యువ రైతులు ముందుకొస్తున్నారు.

నృసింహునికి మొక్కులు

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement